“Telugu Proverb:
ఇల్లే తీర్థం, వాకిలే వారణాశి, కడుపే కైలాసం”
“Telugu Proverb:
ఇల్లే తీర్థం, వాకిలే వారణాశి, కడుపే కైలాసం”
“Telugu Proverb:
ఇల్లే తీర్థం, వాకిలే వారణాశి, కడుపే కైలాసం”
“Telugu Proverb:
ఇల్లు కాలుచుండగా వాసాలు దూసుకొన్నట్టు”
“Telugu Proverb:
ఇల్లు గెలవలేనివాడు రచ్చ గెలుచునా”
“Telugu Proverb:
ఇంటివెనకాలకు వెళ్లి యిల్లు ముందుకు తెచ్చినట్టు”
“Telugu Proverb:
ఇది చలమో ఫలమో”
“Telugu Proverb:
ఇంటిసొమ్ము యిప్పపిండి, పొరిగింటి సొమ్ము పొడిబెల్లము”
“Telugu Proverb:
ఇదుగో పులి అంటే, అదుగో తోక అన్నట్టు.",”
“Telugu Proverb:
ఇంట్లో పాయసమున్న మందలో పాలుకూడానా”
“Telugu Proverb:
ఇనప గుగ్గిళ్లు గాని, మినప గుగ్గిళ్లు కావు”
“Telugu Proverb:
ఇంట్లో పెండ్లి అయితే, వూళ్లో కుక్కలకు అడావుడీ.",”
“Telugu Proverb:
ఇనుము కరిగేచోట యీగలకేమి వున్నది”
“Telugu Proverb:
ఇంట్లో యీగపులి, బయిట పెద్దపులి”
“Telugu Proverb:
ఇనుము, తీట, పేము, పట్టిన చెయ్యి వూరకుండదు”
“Telugu Proverb:
ఇంట్లో యీగలమోత, బయిట సవారీలమోత”
“Telugu Proverb:
ఇనుమున గూర్చి అగ్నికి సమ్మెటపెట్లు”