“Telugu Proverb:
ఇచ్చి వచ్చే నిష్ఠురముకన్నా, యివ్వక వచ్చే నిష్ఠురము నయము.",”
“Telugu Proverb:
ఇచ్చి వచ్చే నిష్ఠురముకన్నా, యివ్వక వచ్చే నిష్ఠురము నయము.",”
“Telugu Proverb:
ఇచ్చి వచ్చే నిష్ఠురముకన్నా, యివ్వక వచ్చే నిష్ఠురము నయము.",”
“Telugu Proverb:
ఇంటివాడు గొడ్డుగేదె అంటే, పొరుగువాడు పాడిగేదె అన్నట్టు”
“Telugu Proverb:
ఇచ్చుడుకాడూ గాడు, చచ్చుడుకాడూ గాడు, పూట పూటకూ కూటికి వచ్చుడుగాడు”
“Telugu Proverb:
ఇంటిమీద రాయి వేశి వీపు వొగ్గేవాడు”
“Telugu Proverb:
ఇచ్చేవాణ్ని చూస్తే, చచ్చేవాడైనా లేచును.",”
“Telugu Proverb:
ఇంటివాణ్ని లేపి దొంగచేతికి కట్టె యిచ్చినట్టు”
“Telugu Proverb:
ఇచ్చేవానికి పత్రమూ వద్దు, చచ్చేవానికి మందూ వద్దు”
“Telugu Proverb:
ఇంటివారు వేలు చూపితే, బయిటివారు కాలు చూపుతారు”
“Telugu Proverb:
ఇత్యర్థలు యిగురు, ఇతిభావలు పులుసు”
“Telugu Proverb:
ఇంటివెనకాలకు వెళ్లి యిల్లు ముందుకు తెచ్చినట్టు”
“Telugu Proverb:
ఇది చలమో ఫలమో”
“Telugu Proverb:
ఇంటిసొమ్ము యిప్పపిండి, పొరిగింటి సొమ్ము పొడిబెల్లము”
“Telugu Proverb:
ఇదుగో పులి అంటే, అదుగో తోక అన్నట్టు.",”
“Telugu Proverb:
ఇంట్లో పాయసమున్న మందలో పాలుకూడానా”
“Telugu Proverb:
ఇనప గుగ్గిళ్లు గాని, మినప గుగ్గిళ్లు కావు”
“Telugu Proverb:
ఇంట్లో పెండ్లి అయితే, వూళ్లో కుక్కలకు అడావుడీ.",”