“Telugu Proverb:
బొచ్చు కాల్చితే బొగ్గులవునా”
“Telugu Proverb:
బొచ్చు కాల్చితే బొగ్గులవునా”
“Telugu Proverb:
బొచ్చు కాల్చితే బొగ్గులవునా”
“Telugu Proverb:
బొంత కుట్టుకొన్నవాడు కప్పుకో లేడా”
“Telugu Proverb:
బెల్లపు పిళ్లారికి ముడ్డి గిల్లి నైవేద్యం”
“Telugu Proverb:
బూడిదలో పోశిన పన్నీరు”
“Telugu Proverb:
బూడిద గుంటలో కుక్క సామిత”
“Telugu Proverb:
బూడిదలో చేశిన హోమము”
“Telugu Proverb:
బుర్రకు వక గుణము, జిహ్వకు వక రుచి”
“Telugu Proverb:
బురదబుక్కడము వంటివాడు”
“Telugu Proverb:
బురద గుంటలో పంది సామిత”
“Telugu Proverb:
బీద వాడు బిచ్చపు వాడికీ లోకువ”
“Telugu Proverb:
బిడ్డ లేని ముద్దు, వాన లేని వరద”
“Telugu Proverb:
బిడ్డ యెదిగితే కుండ యెదుగును”
“Telugu Proverb:
బిచ్చానకు పోయినా బిగువు తప్పలేదు, దుప్పటి పోయినా వల్లెవాటు తప్పలేదు”