“Telugu Proverb:
బడాయి బారెడు, పొగచుట్ట మూరెడు.",”
“Telugu Proverb:
బడాయి బారెడు, పొగచుట్ట మూరెడు.",”
“Telugu Proverb:
బడాయి బారెడు, పొగచుట్ట మూరెడు.",”
“Telugu Proverb:
బట్టప్పు పొట్టప్పు నిలవదు”
“Telugu Proverb:
బట్ట తలలకూ మోకాళ్లకూ ముడివేసినట్టు”
“Telugu Proverb:
బగబగమను వాని పంచనుండ వచ్చునుగాని, నాలిముచ్చు నట్టింట నుండరాదు.",”
“Telugu Proverb:
బందేడు పచ్చీ కోడలి కొత్తా లేదు”
“Telugu Proverb:
బండి దొంగరికము”
“Telugu Proverb:
బంగారు పొల్లు వున్నదిగాని మనిషి పొల్లు లేదు”
“Telugu Proverb:
బంగారపు పిచ్చుక”
“Telugu Proverb:
ప్రీతిలేని కూడు పిండాకూటితో సమము”
“Telugu Proverb:
ప్రీతితో పెట్టినది పిడికెడే చాలును”
“Telugu Proverb:
ప్రాణము పోయినా, మానము దక్కించుకోవలెను”
“Telugu Proverb:
ప్రాణము తీపా, బెల్లము తీపా.",”
“Telugu Proverb:
ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము”
“Telugu Proverb:
ప్రతిష్ఠకు పెద్దినాయుడు చస్తే, యీడవ లేక యింటివాండ్లు చచ్చినారు”
“Telugu Proverb:
ప్రయాణము అబద్ధము, ప్రసాపాటు నిబద్ధి”