“Telugu Proverb:
బ్రాహ్మణుని చెయ్యీ యేనుగ తొండమూ వూరకుండవు”
“Telugu Proverb:
బ్రాహ్మణుని చెయ్యీ యేనుగ తొండమూ వూరకుండవు”
“Telugu Proverb:
బ్రాహ్మణుని చెయ్యీ యేనుగ తొండమూ వూరకుండవు”
“Telugu Proverb:
బ్రాహ్మణుని మీది సంధ్యా కోమటి మీది అప్పూ నిలవదు”
“Telugu Proverb:
బ్రహ్మాస్త్రానికి తిరుగు లేదు”
“Telugu Proverb:
బ్రహ్మ వ్రాసిన వ్రాలు తిరుగునా”
“Telugu Proverb:
బ్రహ్మ తలిస్తే ఆయుస్సుకు తక్కువా, మొగుడు తలిస్తే దెబ్బలకు తక్కువా”
“Telugu Proverb:
బ్రహ్మకూ పుట్టుతున్నది రిమ్మ తెగులు”
“Telugu Proverb:
బ్రతికే బిడ్డ అయితే, పాశిన వాసన యెందుకు వస్తున్నది”
“Telugu Proverb:
బ్రతికి వుండగా పాలు లేదు గాని, చచ్చిన వెనక గంగి గోవును దానము చేస్తానన్నట్టు”
“Telugu Proverb:
బ్రతికి వుంటే, బలుసుకూర తిని వుండ వచ్చును”
“Telugu Proverb:
బ్రతకని బిడ్డ తెగబారెడు”
“Telugu Proverb:
బోడి నెత్తిన టెంకాయ కొట్టినట్టు”
“Telugu Proverb:
బోడెద్దుకు పోటు మప్పడము”
“Telugu Proverb:
బోడి తలకు బొడ్డు మల్లెలు ముడిచినట్టు”
“Telugu Proverb:
బోగం వలపూ బొగ్గు తెలుపూ లేదు”
“Telugu Proverb:
బొట్నవేలు సున్నమయితే బోర్ల పడుతాడు”
“Telugu Proverb:
బొగ్గులలో రామచిలుక”