“Telugu Proverb:
బిచ్చపు వాణ్ని చూస్తే బీద వానికి కోపము”
“Telugu Proverb:
బిచ్చపు వాణ్ని చూస్తే బీద వానికి కోపము”
“Telugu Proverb:
బిచ్చపు వాణ్ని చూస్తే బీద వానికి కోపము”
“Telugu Proverb:
బిచ్చపు కూటికి శనేశ్వరమడ్డగించినట్టు”
“Telugu Proverb:
బాన తప్పినవాడూ బడిం తిరిగినవాడూ వకటి”
“Telugu Proverb:
బావిలోతు చూడ వచ్చునుగాని, మనస్సులోతు చూడ కూడదు”
“Telugu Proverb:
బావ మరిది బ్రతకకోరును, దాయాది చావ కోరును”
“Telugu Proverb:
బారకాడివలె పడ్డావు, నీవెవరవురా మా యింటి దేవుడికి మొక్కను”
“Telugu Proverb:
బాపనవాని కొలువూ తెల్ల గుర్రపు కొలువూ కొలువ కూడదు”
“Telugu Proverb:
బలిజె పుట్టుక పుట్టవలె, బతాయి బుడ్డి కొట్టవలె.",”
“Telugu Proverb:
బలవంతుని సొమ్ముగాని బాపడి సొమ్ము కాదు”
“Telugu Proverb:
బలవంత మాఘ స్నానము”
“Telugu Proverb:
బర్రె దూడ వద్దా పాత అప్పుల వాడి వద్దా వుండరాదు”
“Telugu Proverb:
బర్రె చస్తే పాడి బయిట పడుతుంది”
“Telugu Proverb:
బర్రె కొమ్ము అంటే, యిర్రి కొమ్ము అంటాడు”
“Telugu Proverb:
బడే సాయబు జ్యోశ్యులూ తొలి యేకాదశి యెన్నడు”