“Telugu Proverb:
పేరు గంగానమ్మ, తాగబోతే నీళ్లు లేవు”
“Telugu Proverb:
పేరు గంగానమ్మ, తాగబోతే నీళ్లు లేవు”
“Telugu Proverb:
పేరు గంగానమ్మ, తాగబోతే నీళ్లు లేవు”
“Telugu Proverb:
పేరంటానికి వచ్చి పెండ్లి కొడుకు వరస యేమి అన్నట్టు”
“Telugu Proverb:
పేనుకు పెత్తనమిస్తే, తలంతా తెగకొరికినది”
“Telugu Proverb:
పేను కుక్కినా కుక్కుతాడు, చెవ్వి కరిచినా కరుస్తాడు”
“Telugu Proverb:
పేదవాని కోపము పెదవికి చేటు”
“Telugu Proverb:
పేదల బిగువు”
“Telugu Proverb:
పేడలో పొదిగిన వుల్లిగడ్డ”
“Telugu Proverb:
పేడ కుప్పకు దృష్టి మంత్రమా”
“Telugu Proverb:
పేగు చుట్టమా, పెట్టు చుట్టమా”
“Telugu Proverb:
పెరుగూ వడ్లూ కలిపినట్టు”
“Telugu Proverb:
పెరుగు పెత్తనము చెరుచును”
“Telugu Proverb:
పెరుగుట విరుగుట కొరకే”
“Telugu Proverb:
పెరటి చెట్టు మందుకు రాదు”
“Telugu Proverb:
పెన్నలో మాన్యము చెప్పినట్టు”
“Telugu Proverb:
పెన్న దాటితే, పెరుమాళ్ల సేవ”
“Telugu Proverb:
పెద్దల వుసురు పెనుబామై తాకును”