“Telugu Proverb:
పెట్టనమ్మ పెట్టనే పెట్టదుగాని, పెట్టేముండకు యేమి వచ్చినది రోగము.",”
“Telugu Proverb:
పెట్టనమ్మ పెట్టనే పెట్టదుగాని, పెట్టేముండకు యేమి వచ్చినది రోగము.",”
“Telugu Proverb:
పెట్టనమ్మ పెట్టనే పెట్టదుగాని, పెట్టేముండకు యేమి వచ్చినది రోగము.",”
“Telugu Proverb:
పెట్టగల బచ్చలిపాదు కొనగల గేదె మేశిపోయినది”
“Telugu Proverb:
పెండ్లివారు వచ్చి పెరట్లో దిగినారా”
“Telugu Proverb:
పెండ్లి మర్నాడు పెండ్లి కొడుకు ముఖాన పెద్దమ్మ వేలాడుతున్నది”
“Telugu Proverb:
పెండ్లినాటి సౌఖ్యము లంఖణమునాడు తలుచుకొన్నట్టు”
“Telugu Proverb:
పెండ్లికి వెళ్లుదామంటే, వెళ్లిపోదామంటాడు”
“Telugu Proverb:
పూస పోగు వుంటే, బుజమెక్క వలెనా.",”
“Telugu Proverb:
పూస కూర్చిన చందము”
“Telugu Proverb:
పూలచేరెత్తినట్టు”
“Telugu Proverb:
పూరా ముణిగిన వానికి చలియేమి గాలి యేమి”
“Telugu Proverb:
పూతకు ముందే పురుగు పట్టినది”
“Telugu Proverb:
పూటకూళ్లమ్మ పుణ్యమెరగదు”
“Telugu Proverb:
పూటకూళ్లకు వచ్చిన వారికి పుట్ల ధర యెందుకు”
“Telugu Proverb:
పూజ కొద్దీ పురుషుడు, పుణ్యము కొద్దీ పుత్రుడు”
“Telugu Proverb:
పువ్వు పుయ్యగానే తెలుసును పరిమళము”
“Telugu Proverb:
పులి మీసములు పట్టుకొని వుయ్యాల వూగినట్టు”