“Telugu Proverb:
పొయ్యిలో పిల్లి యింకా నిద్రపోతూ వున్నది”
“Telugu Proverb:
పొయ్యిలో పిల్లి యింకా నిద్రపోతూ వున్నది”
“Telugu Proverb:
పొయ్యిలో పిల్లి యింకా నిద్రపోతూ వున్నది”
“Telugu Proverb:
పొయ్యి అరిస్తే బంధువులు, కుక్కలు కూస్తే కరువు”
“Telugu Proverb:
పొదుగు కోశి పాలు తాగినట్టు”
“Telugu Proverb:
పొత్తుల మగడు పుచ్చి చచ్చెను”
“Telugu Proverb:
పొట్టి వాడికి పుట్టెడు బుద్ధులు”
“Telugu Proverb:
పొట్టి పోతరాజు కొలువు”
“Telugu Proverb:
పొట్టి గట్టి, పొడుగు లొడుగు”
“Telugu Proverb:
పొట్టకరుకులు తిన్న వారికి వూచ బియ్యాలు లేవు”
“Telugu Proverb:
పొట్టకు పుట్టెడు తిని అట్లకు ఆదివారము”
“Telugu Proverb:
పొక్కటి రాళ్లకు పోట్లాడినట్టు”
“Telugu Proverb:
పైన పారే పక్షికింద పారే చీమ”
“Telugu Proverb:
పొంగేదంతా పొయి పాలు”
“Telugu Proverb:
పేరు పెన్న మోశింది, వొళ్లు నేల మోశింది”
“Telugu Proverb:
పేరు పెనిమిటిది, అనుభవము మామగారిది”
“Telugu Proverb:
పేరు పెద్ద, వూరు దిబ్బ.",”
“Telugu Proverb:
పేరు పల్లకీ మీద, కాలు నేల మీద”