“Telugu Proverb:
పెద్దలతో వాదు, పెతరులతో పొందు.",”
“Telugu Proverb:
పెద్దలతో వాదు, పెతరులతో పొందు.",”
“Telugu Proverb:
పెద్దలతో వాదు, పెతరులతో పొందు.",”
“Telugu Proverb:
పెద్ద పులి యెదటనయినా పడ వచ్చునుగాని, నగరి వారి యెదట పడరాదు.",”
“Telugu Proverb:
పెద్ద పులి తరుముక వచ్చినా, హజారము ముందరికి పోరాదు”
“Telugu Proverb:
పెద్ద తల లేకపోతే, గొర్రె తల తెచ్చుకొమ్మన్నారు”
“Telugu Proverb:
పెద్ద కొడుకు పెండ్లీ, అసుర భోజనము”
“Telugu Proverb:
పెదిమ దాటితే, పెన్న దాటుతున్నది”
“Telugu Proverb:
పెదిమకు మించిన పల్లు, ప్రమితకు మించిన వత్తి”
“Telugu Proverb:
పెద బావగారు ఆడంగులతో సమము”
“Telugu Proverb:
పెట్టు పోతలు శాశ్వతములా”
“Telugu Proverb:
పెట్టు చుట్టము, పొగుడు భాగ్యము”
“Telugu Proverb:
పెట్టిన వారికి పుట్టినదే సాక్షి, పెట్టని వారికి పుట్టనిదే నిజము”
“Telugu Proverb:
పెట్టిన వానికి తెలుసును నిక్షేపము”
“Telugu Proverb:
పెట్టినమ్మకు ప్రాణహాని చెప్పినమ్మకు జన్మహాని”
“Telugu Proverb:
పెట్టితే పెండ్లి, పెట్టక పోతే శ్రాద్ధము”
“Telugu Proverb:
పెట్టితే తింటారుగాని, తిట్టితే పడేవారు లేరు”