“Telugu Proverb:
పులిపిల్ల పులిపిల్లే, మేకపిల్ల మేకపిల్లే”
“Telugu Proverb:
పులిపిల్ల పులిపిల్లే, మేకపిల్ల మేకపిల్లే”
“Telugu Proverb:
పులిపిల్ల పులిపిల్లే, మేకపిల్ల మేకపిల్లే”
“Telugu Proverb:
పులి పక్కను జోరీగ వున్నట్టు”
“Telugu Proverb:
పులిని జూచి నక్క వాత పెట్టుకొన్నట్టు”
“Telugu Proverb:
పులి నాకి విడిచినట్టు”
“Telugu Proverb:
పులిగాడికి గిలిగాడు”
“Telugu Proverb:
పులగము మీదికి తెడ్డెడు పప్పు”
“Telugu Proverb:
పుర్రు కారుతూ వుంటే, పోతరాజు శివమాడినట్టు”
“Telugu Proverb:
పురిట్లోనే సందు కొట్టినది”
“Telugu Proverb:
పుబ్బ రేగినా బూతు రేగినా నిలవదు”
“Telugu Proverb:
పునుగు చట్టము పిండినట్టు”
“Telugu Proverb:
పుత్రుడనై వేధింతునా, శత్రుడనై వేధింతునా, పేరులేని దయ్యమునై వేధింతునా, పెనిమిటినై వేధింతునా.",”
“Telugu Proverb:
పుణ్యానికి పెట్టే అమ్మా నీ మొగుడితో సమముగా పెట్టుమన్నట్టు”
“Telugu Proverb:
పుణ్యానికి పుట్టెడిస్తే, పిచ్చకుంచమని పోట్లాడినట్టు.",”
“Telugu Proverb:
పుణ్యము పుట్టెడు, పురుగులు తట్టెడు”
“Telugu Proverb:
పుట్టిన వానికి తమ్ముడు, పుట్టే వానికి అన్న”
“Telugu Proverb:
పుట్టుచాయేగాని పెట్టుచాయ వచ్చునా”