“Telugu Proverb:
నేతిగూనచేత బూని నిచ్చెన యెక్కినట్టు”
“Telugu Proverb:
నేతిగూనచేత బూని నిచ్చెన యెక్కినట్టు”
“Telugu Proverb:
నేతిగూనచేత బూని నిచ్చెన యెక్కినట్టు”
“Telugu Proverb:
నేతికుండ నేలబెట్టి వట్టికుండ వుట్టిమీద పెట్టేవాడు”
“Telugu Proverb:
నేతగాడికేలరా కోతిపిల్ల”
“Telugu Proverb:
నెల బాలుడికి నూలిపోగు”
“Telugu Proverb:
నేడు చస్తే రేపటికి రెండు”
“Telugu Proverb:
నెల తక్కువ అయినా రాజు యింట పుట్టుమన్నట్టు”
“Telugu Proverb:
నెలకు మూడామడ బిళ్ల పెట్టుగా నడిచేవాడు”
“Telugu Proverb:
నెమలి కంట నీరు కారితే వేటగానికి ముద్దా”
“Telugu Proverb:
నెత్తి మూటకు సుంకమడిగినట్టు”
“Telugu Proverb:
నూలిపోగు అతుకు”
“Telugu Proverb:
నూరు మాటలు వక వ్రాతకు యీడు కావు”
“Telugu Proverb:
నూరుమంది మొండిచేతులవాండ్లు పోగయి వక గొడ్డు గేదెను పాలు పితక లేక పోయినారు”
“Telugu Proverb:
నూరుమంది గుడ్డివాండ్లు పోగయి వక పాడు నూతిలో పడ్డట్టు”
“Telugu Proverb:
నూరు నోములూ వక రంకుతో సరి”
“Telugu Proverb:
నూరు కాకులలో వక కోవెల యేమి చెయ్యగలదు”
“Telugu Proverb:
నూరు కల్లలాడి అయినా, వక యిల్లు నిలప వలెను.",”