“Telugu Proverb:
నూరి భరించ లేనమ్మ తాగేమి భరించును”
“Telugu Proverb:
నూరి భరించ లేనమ్మ తాగేమి భరించును”
“Telugu Proverb:
నూరి భరించ లేనమ్మ తాగేమి భరించును”
“Telugu Proverb:
నూనె పోగొట్టుకొన్నవాడూ యేడ్చినాడు, బొండాపకాయల వాడూ పొర్లి పొర్లి యేడ్చినాడు”
“Telugu Proverb:
నూతి కప్పకు సముద్రము చేరువా”
“Telugu Proverb:
నూటికి నూలిపోగు, కోటికి గోవుతోక.",”
“Telugu Proverb:
నువ్వులూ నూనె వకటి, గాండ్లవాడు వేరు”
“Telugu Proverb:
నువ్వుకు నూరు రోగాలు”
“Telugu Proverb:
నుయ్యి తియ్యబోతే, దయ్యము బయలు వెళ్లినది”
“Telugu Proverb:
నీవు పెట్టకపోయినా పెట్టేయిల్లు చూపించుమన్నట్టు”
“Telugu Proverb:
నీవు చస్తే లోకమెల్లా బోకెలా”
“Telugu Proverb:
నీవు చచ్చిన రోజూ లేదు, నేను యేడ్చిన రోజూ లేదు”
“Telugu Proverb:
నీవు కాకపోతే నీ అబ్బ మరివకడాయెను”
“Telugu Proverb:
నీళ్లు మూటకట్టినట్టు”
“Telugu Proverb:
నీళ్లలో నిమ్మలు బ్రతికినవి, అడివిలో తుమ్మలు బ్రతికినవి”
“Telugu Proverb:
నీలి నీళ్లకు పోతే, బావి లోతుకు పోయినది”
“Telugu Proverb:
నీరు పల్లమెరుగును, నిజము దేవుడెరుగును”