“Telugu Proverb:
నిలుచుండడానకు జాగా దొరికితే, కూర్చుండడానకు అప్పుడే దొరుకు తున్నది”
“Telugu Proverb:
నిలుచుండడానకు జాగా దొరికితే, కూర్చుండడానకు అప్పుడే దొరుకు తున్నది”
“Telugu Proverb:
నిలుచుండడానకు జాగా దొరికితే, కూర్చుండడానకు అప్పుడే దొరుకు తున్నది”
“Telugu Proverb:
నిలవ నీడా పట్ట కొమ్మా లేదు”
“Telugu Proverb:
నిర్భాగ్యునికి నిద్ర, అభాగ్యునికి ఆకలి”
“Telugu Proverb:
నిప్పులు వళ్లో కట్టుకొని వున్నాడు”
“Telugu Proverb:
నిమ్మకు నీ రెత్తినట్టు”
“Telugu Proverb:
నిప్పుల బుర్రకు నీళ్ల బుర్ర”
“Telugu Proverb:
నిప్పు ముట్టనిదీ చెయ్యి కాలదు”
“Telugu Proverb:
నిప్పు కొట్టితే రెండు అవునుగాని, నీళ్లు కొట్టితే రెండు అవునా”
“Telugu Proverb:
నిప్పుకూ నీళ్లకూ వుండే స్నేహము”
“Telugu Proverb:
నిప్పుకు చెదలంటునా”
“Telugu Proverb:
నిన్న కుప్పా నేడు ఆళ్లు”
“Telugu Proverb:
నిద్రపోయిన వాడి కాళ్లకు మొక్కినట్టు”
“Telugu Proverb:
నిద్రపొయ్యేవాణ్ని లేపవచ్చునుగాని, మేలుకొన్న వాణ్ని లేపకూడదు”
“Telugu Proverb:
నిత్యము చచ్చేవారికి యేడ్చేవారు యెవరు”
“Telugu Proverb:
నిజము నిలకడమీద తెలుసును”
“Telugu Proverb:
నిజమాడితే నిష్ఠురము”