“Telugu Proverb:
నిండు కుండ తొణకదు”
“Telugu Proverb:
నిండు కుండ తొణకదు”
“Telugu Proverb:
నిండు కుండ తొణకదు”
“Telugu Proverb:
నా శిరికన్నా అక్కశిరి ఘనము, అక్కశిరికన్నా నా శిరి ఘనము”
“Telugu Proverb:
నా వేలు పుచ్చుకొని నా కన్నే పొడిచినావా”
“Telugu Proverb:
నాళ్లల్లోకెల్లా చిన్ననాడే మేలు”
“Telugu Proverb:
నాలికా నాలికా వీపుకు దెబ్బలు తేక”
“Telugu Proverb:
నా యింటికి నేనే పెద్దను, పిల్లికి పెట్టరా పంగనామము”
“Telugu Proverb:
నా ముందర బానెడు గంజా”
“Telugu Proverb:
నా పాదమే గతి అన్నట్టు”
“Telugu Proverb:
నా పప్పు కలిశినంతా నేనే తింటాను”
“Telugu Proverb:
నా పతివ్రతా ధర్మము నా మొదటి పెనిమిటికి తెలుసును”
“Telugu Proverb:
నానా రుచులు పారి నాలికమీద కొరివి పెట్టుకొన్నట్టే వున్నది”
“Telugu Proverb:
నానాటికి తీశిపెట్టు నాగంభొట్లు”
“Telugu Proverb:
నాథుడు లేని రాజ్యము నానా దారులు అయినది”
“Telugu Proverb:
నాటకములు బూటకములు, బోటితనములు నీటులు”
“Telugu Proverb:
నాజూకు నక్కలు దేకితే, నరిశిన గడ్డము కుక్కలు పీకినవి”
“Telugu Proverb:
నా చేతి మాత్ర, వైకుంఠ యాత్ర”