“Telugu Proverb:
నీరు నీరు వంకనే పారుతున్నది”
“Telugu Proverb:
నీరు నీరు వంకనే పారుతున్నది”
“Telugu Proverb:
నీరు నీరు వంకనే పారుతున్నది”
“Telugu Proverb:
నీ యెడమ చెయ్యి తియ్యి, నా పుర్ర చెయ్యి పెట్టుతాను”
“Telugu Proverb:
నీ ముష్టి లేకపోతే మానెగాని, నీ కుక్కను కట్టివెయ్యి”
“Telugu Proverb:
నీ వత్తుపణం పాడుగానూ, నా వొరుపణం కుప్పలు కుప్పలు పెట్టు”
“Telugu Proverb:
నీ నొసటనే ప్రొద్దు పొడిచినదా”
“Telugu Proverb:
నీతిలేని వాడు కోతికన్న బీడు”
“Telugu Proverb:
నీతి కాని మాట రాతి వేటు”
“Telugu Proverb:
నీకు వక దండము, నీ బువ్వకు వక దండము”
“Telugu Proverb:
నీకూ నాకూ కాదు, రోలెత్తి తలబ్రాలు పోయుమన్నట్టు.",”
“Telugu Proverb:
నీకు రానిదీ, నేను విననిదీ, భూలోకములో లేనిదీ చెప్పుమన్నట్టు”
“Telugu Proverb:
నీకు రానిదీ నాకు విన సహించనిదీ పాడుమన్నట్టు”
“Telugu Proverb:
నీ అరచేతికి పండ్లు వస్తే చూతాము”
“Telugu Proverb:
నిష్ఠ నీళ్ల పాలు, మంత్రము మూలాల పాలు”
“Telugu Proverb:
నివురు కప్పిన నిప్పు సామిత”