“Telugu Proverb:
తాను పెంచిన పొట్టేలు తన చేతనే చంపబడ్డట్టు”
“Telugu Proverb:
తాను పెంచిన పొట్టేలు తన చేతనే చంపబడ్డట్టు”
“Telugu Proverb:
తాను పెంచిన పొట్టేలు తన చేతనే చంపబడ్డట్టు”
“Telugu Proverb:
తాను పట్టిన కోడికి నాలుగు కాళ్లు”
“Telugu Proverb:
తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు”
“Telugu Proverb:
తానుచేశిన పాపం తనువుతో, తల్లిచేశిన పాపం ధరణితో”
“Telugu Proverb:
తానుండేది దాలిగుంట పట్టు, తలచేవి మేడా మాళిగెలు”
“Telugu Proverb:
తాదిన తవుడు లేదు, వారానికి వక పందిపిల్ల”
“Telugu Proverb:
తాతా సంక్రాంతి పట్టు పట్టు”
“Telugu Proverb:
తాతకు దగ్గ నేర్పవలెనా”
“Telugu Proverb:
తాతాచర్య్ల ముద్ర భుజము తప్పినా వీపు తప్పదు”
“Telugu Proverb:
తాడు చాలకపోతే నుయ్యి పూడ్చుమన్నట్టు”
“Telugu Proverb:
తాటి చెట్లలో ప్రొద్దు గూకినట్టు”
“Telugu Proverb:
తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురునా”
“Telugu Proverb:
తాటి పట్టెకు యెదురు దేకినట్టు”
“Telugu Proverb:
తాడెక్కేవాణ్ని యెందాకా యెగసన తొయ్యను”
“Telugu Proverb:
తా చెడ్ద కోతి వనమెల్లా చెరిచినది”