“Telugu Proverb:
తాగేది దమ్మిడీ గంజాయి, యిల్లంతా చెడు వుమ్ములు”
“Telugu Proverb:
తాగేది దమ్మిడీ గంజాయి, యిల్లంతా చెడు వుమ్ములు”
“Telugu Proverb:
తాగేది దమ్మిడీ గంజాయి, యిల్లంతా చెడు వుమ్ములు”
“Telugu Proverb:
తాగబోతే దప్పికి లేదు, తలకు అటకలి”
“Telugu Proverb:
తవ్వి మీద తోసుకొన్నట్టు”
“Telugu Proverb:
తవ్వగా తవ్వగా తథ్యం తేలుతున్నది”
“Telugu Proverb:
తవుడు తింటూ వయ్యారమా”
“Telugu Proverb:
తల్లి లేని పిల్ల వుల్లి లేని కూర”
“Telugu Proverb:
తల్లి రోశిన పిల్లను దాది రోయదా”
“Telugu Proverb:
తల్లి పుట్టిల్లు మేనమామ వద్ద పొగడినట్టు”
“Telugu Proverb:
తల్లిని చూచి పిల్లనూ పాడిని చూచి బర్రెనూ తీసుకోవలెను”
“Telugu Proverb:
తల్లి దైవము, తండ్రి ధనము”
“Telugu Proverb:
తల్లిదే వలపక్షము, ధరణీదేవిదే వలపక్షము”
“Telugu Proverb:
తల్లిచెవులు తెంచిన వాడికి ముత్తవతల్లి చెవులు వెంట్రుక మాత్రము”
“Telugu Proverb:
తల్లి చెవుల మద్దికాయలు దండగలకు, భార్య మెళ్లో పూసలు బోగాలవారికి”
“Telugu Proverb:
తల్లి చెవులకన్నా పినతల్లి చెవులే మేలు”
“Telugu Proverb:
తల్లిచాలు పిల్లకు తప్పుతున్నదా”