“Telugu Proverb:
తల్లిచస్తే కడుపు పెద్ద, తలమాస్తే కొప్పు పెద్ద”
“Telugu Proverb:
తల్లిచస్తే కడుపు పెద్ద, తలమాస్తే కొప్పు పెద్ద”
“Telugu Proverb:
తల్లిచస్తే కడుపు పెద్ద, తలమాస్తే కొప్పు పెద్ద”
“Telugu Proverb:
తల్లి చనిపోతే తండ్రి పినతండ్రితో సమానము”
“Telugu Proverb:
తల్లిగండము పిల్లగండము వున్నదిగాని మంత్రసాని గండము వున్నదా”
“Telugu Proverb:
తల్లికి తగిన బిడ్డా, యింటికి తగిన పందిలి”
“Telugu Proverb:
తల్లికి కానివాడు దాదికవునా”
“Telugu Proverb:
తల్లికి కొట్టరా వసంతము”
“Telugu Proverb:
తల్లికి కూడు పెట్టనివాడు తగుదు తగుదునని తగువు తీర్చ వచ్చినట్టు”
“Telugu Proverb:
తల్లికడుపులో చొరకముందు దయ్యాలదేవత, భూమిలో పుట్టిన తర్వాత యమదేవత.",”
“Telugu Proverb:
తల్లి కడుపు చూచును, పెండ్లాము వీపు చూచును”
“Telugu Proverb:
తలుపులు మింగేవానికి అప్పడాలు లొట లొటలు”
“Telugu Proverb:
తల్లి అయినా యేడవనిదీ పాలివ్వదు”
“Telugu Proverb:
తలారి పగ తలతో తీరుతుంది”
“Telugu Proverb:
తలా తోకా లేని కథ, ముక్కూ ముఖము లేని పిల్ల”
“Telugu Proverb:
తలలు బోడులయితే తలపులు బోడులా”
“Telugu Proverb:
తల ప్రాణము తోకకు వచ్చినది”
“Telugu Proverb:
తల తడిపిన మట్టుకు గిరిగే తీరవలెను”