“Telugu Proverb:
గానుగ రోట్లో చెయ్యి పెట్టి పెరుమాళ్ల కృప అన్నట్టు”
“Telugu Proverb:
గానుగ రోట్లో చెయ్యి పెట్టి పెరుమాళ్ల కృప అన్నట్టు”
“Telugu Proverb:
గానుగ రోట్లో చెయ్యి పెట్టి పెరుమాళ్ల కృప అన్నట్టు”
“Telugu Proverb:
గాదెకింది యెలుక గాదెకింద బ్రతుక వలెనుగాని, మరియెక్కడ బ్రతుకుతుంది”
“Telugu Proverb:
గాడిదె పుండుకు బూడిదె మందు”
“Telugu Proverb:
గాడిదెపిల్ల కోమలము,”
“Telugu Proverb:
గాడిదె గత్తర”
“Telugu Proverb:
గాజుల బేరము భోజనానకు సరి”
“Telugu Proverb:
గాడిదె గంపెడు వూక తిన్నది అన్నట్టు”
“Telugu Proverb:
గాండ్లవాని ఆశ గోతమున్ను పట్టదు”
“Telugu Proverb:
గాజుల గుదికి రోకలి పూనినట్లు”
“Telugu Proverb:
గరుడాయ లెస్సా అంటే, శేషాయ లెస్సా అన్నట్టు”
“Telugu Proverb:
గతిలేనమ్మకు గంజే పానకము”
“Telugu Proverb:
గతిలేనమ్మకు మతిలేని మొగుడు”
“Telugu Proverb:
గబ్బిలము ఆకాశము పడకుండా పట్టుకొంటావనుకొన్నట్టు”
“Telugu Proverb:
గడ్డము కాలి వొకడు యేడుస్తూ వుంటే, చుట్టకు నిప్పు యిమ్మని వొకడు వెంబడించినట్టు”
“Telugu Proverb:
గడ్డపలుగులు మింగి శొంఠి కషాయాలు తాగినట్టు”