“Telugu Proverb:
ఖాజీని ఫాజీగా ఫాజీని ఖాజీగా చేస్తాడు”
“Telugu Proverb:
ఖాజీని ఫాజీగా ఫాజీని ఖాజీగా చేస్తాడు”
“Telugu Proverb:
ఖాజీని ఫాజీగా ఫాజీని ఖాజీగా చేస్తాడు”
“Telugu Proverb:
కోవెల పోయి కొమ్మ యెక్కినట్టు”
“Telugu Proverb:
కోళ్ల బేరానకు వెళ్లి కోటలో కబుర్లు అడిగినట్టు”
“Telugu Proverb:
కోళ్లకు రెక్కలూ తాళ్లకు చండ్లూ వున్నట్టు,”
“Telugu Proverb:
కోలలేని పెట్టు, తాడులేని కట్టు”
“Telugu Proverb:
కోమటి విశ్వాసము”
“Telugu Proverb:
కోమటి సాక్ష్యము”
“Telugu Proverb:
కోమటి యిల్లు కాలినట్టు”
“Telugu Proverb:
కోమటి నిజము”
“Telugu Proverb:
కోమటి పిరికి, కొట్టితే వురికి”
“Telugu Proverb:
కోన కావలి,”
“Telugu Proverb:
కోతీ గురువింద సామ్యము”
“Telugu Proverb:
కోతి పుండు బ్రహ్మరాక్షసి”
“Telugu Proverb:
కోతి పిడికిలి”
“Telugu Proverb:
కోతి చేతి పూల దండ”
“Telugu Proverb:
కోతి చేతి పామువలె,”