“”
“”
“Telugu Proverb:
గడ్డ తిన్నా కంపే, పాయ తిన్నా కంపే”
“Telugu Proverb:
గడ్డం వపనముచ్యతే”
“Telugu Proverb:
గట్టు చేరిన వెనుక పుట్టివానితో పోట్లాడినట్టు”
“Telugu Proverb:
గట్టి విడిచి పెట్టి పొట్టుకు పోరాడినట్టు”
“Telugu Proverb:
గజ కచ్ఛప పోరు చందము”
“Telugu Proverb:
గట్టివాడే గాని, కడుపు మాత్రము గుల్ల”
“Telugu Proverb:
గచ్చ పొద మీద యిసుక వేసి కయ్యానికి పిలుస్తున్నది”
“Telugu Proverb:
గంప శిడి కాదు, గాలపు శిడి”
“Telugu Proverb:
కోవెల పోయి కొమ్మ యెక్కినట్టు”
“Telugu Proverb:
గంతకు తగిన బొంత”
“Telugu Proverb:
గంధపొడిలో బూరగ పట్టినట్టు”
“Telugu Proverb:
ఖాజీని ఫాజీగా ఫాజీని ఖాజీగా చేస్తాడు”
“Telugu Proverb:
కోళ్ల బేరానకు వెళ్లి కోటలో కబుర్లు అడిగినట్టు”
“Telugu Proverb:
కోళ్లకు రెక్కలూ తాళ్లకు చండ్లూ వున్నట్టు,”
“Telugu Proverb:
కోలలేని పెట్టు, తాడులేని కట్టు”