“Telugu Proverb:
నూరి భరించ లేనమ్మ తాగేమి భరించును”
“Telugu Proverb:
నూరి భరించ లేనమ్మ తాగేమి భరించును”
“Telugu Proverb:
నూరి భరించ లేనమ్మ తాగేమి భరించును”
“Telugu Proverb:
నేతిగూనచేత బూని నిచ్చెన యెక్కినట్టు”
“Telugu Proverb:
నూరు కల్లలాడి అయినా, వక యిల్లు నిలప వలెను.",”
“Telugu Proverb:
నేతి బీరకాయ సామ్యము”
“Telugu Proverb:
నూరు కాకులలో వక కోవెల యేమి చెయ్యగలదు”
“Telugu Proverb:
నేల విడిచి సాము చేశినట్టు”
“Telugu Proverb:
నూరు నోములూ వక రంకుతో సరి”
“Telugu Proverb:
నూరుమంది గుడ్డివాండ్లు పోగయి వక పాడు నూతిలో పడ్డట్టు”
“Telugu Proverb:
నొసట వ్రాశిన వ్రాలు తప్పవు”
“Telugu Proverb:
నూరుమంది మొండిచేతులవాండ్లు పోగయి వక గొడ్డు గేదెను పాలు పితక లేక పోయినారు”
“Telugu Proverb:
నోటికీ చేతికీ యెంగిలి లేదు”
“Telugu Proverb:
నూరు మాటలు వక వ్రాతకు యీడు కావు”
“Telugu Proverb:
నోటి ముత్యాలు రాలి పోతవా”
“Telugu Proverb:
నూలిపోగు అతుకు”