“Telugu Proverb:
నీవు చస్తే లోకమెల్లా బోకెలా”
“Telugu Proverb:
నీవు చస్తే లోకమెల్లా బోకెలా”
“Telugu Proverb:
నీవు చస్తే లోకమెల్లా బోకెలా”
“Telugu Proverb:
నీతి కాని మాట రాతి వేటు”
“Telugu Proverb:
నీవు పెట్టకపోయినా పెట్టేయిల్లు చూపించుమన్నట్టు”
“Telugu Proverb:
నీతిలేని వాడు కోతికన్న బీడు”
“Telugu Proverb:
నీ నొసటనే ప్రొద్దు పొడిచినదా”
“Telugu Proverb:
నుయ్యి తియ్యబోతే, దయ్యము బయలు వెళ్లినది”
“Telugu Proverb:
నీ వత్తుపణం పాడుగానూ, నా వొరుపణం కుప్పలు కుప్పలు పెట్టు”
“Telugu Proverb:
నువ్వుకు నూరు రోగాలు”
“Telugu Proverb:
నువ్వులూ నూనె వకటి, గాండ్లవాడు వేరు”
“Telugu Proverb:
నూటికి నూలిపోగు, కోటికి గోవుతోక.",”
“Telugu Proverb:
నీ ముష్టి లేకపోతే మానెగాని, నీ కుక్కను కట్టివెయ్యి”
“Telugu Proverb:
నూతి కప్పకు సముద్రము చేరువా”
“Telugu Proverb:
నీ యెడమ చెయ్యి తియ్యి, నా పుర్ర చెయ్యి పెట్టుతాను”