“Telugu Proverb:
ఏట్లో వంకాయలు కాస్తవా అంటే కాస్తవి అన్నట్టు”
“Telugu Proverb:
ఏట్లో వంకాయలు కాస్తవా అంటే కాస్తవి అన్నట్టు”
“Telugu Proverb:
ఏట్లో వంకాయలు కాస్తవా అంటే కాస్తవి అన్నట్టు”
“Telugu Proverb:
ఏకాదశా బ్రాహ్మణుడా అంటే, కాలే కొరివి యెగసన తోస్తావా అన్నాడట -ద్వాదశా బ్రాహ్మణుడా అంటే, ఆపదలు కాపురాలు చేస్తావా అన్నాడట.“Is it the fast O Brahman?” [asked one] “Will you stir up the fire?” [replied the Brahman already irritated by fasting]. “Is it the festival?” [said the first]. “Do troubles last for ever?” [answered the Brahman, delighted at the prospect of being fed.]",”
“Telugu Proverb:
ఏట్లో వేశినా యెంచి వెయ్య వలెను”
“Telugu Proverb:
ఎవరి వెర్రి వారికి ఆనందము”
“Telugu Proverb:
ఏడిచేదాని మొగుడు వస్తే, నా మొగుడూ వస్తాడు”
“Telugu Proverb:
ఏ కాలు జారినా, పిల్లకే మోసము.",”
“Telugu Proverb:
ఏడిచే బిడ్డకు అరిటిపండు చూపినట్టు”
“Telugu Proverb:
ఎవరు యేమి చేశినా, యింటికి ఆలు అవుతుందా, దొంతికి కడవ అవుతుందా.",”
“Telugu Proverb:
ఏడుపులో యేడుపు యెడమ చెయ్యి బయట పెట్టుమన్నట్టు”
“Telugu Proverb:
ఏకాదశా బ్రాహ్మణుడా అంటే, కాలే కొరివి యెగసన తోస్తావా అన్నాడట -ద్వాదశా బ్రాహ్మణుడా అంటే, ఆపదలు కాపురాలు చేస్తావా అన్నాడట.“Is it the fast O Brahman?” [asked one] “Will you stir up the fire?” [replied the Brahman already irritated by fasting]. “Is it the festival?” [said the first]. “Do troubles last for ever?” [answered the Brahman, delighted at the prospect of being fed.]",”
“Telugu Proverb:
ఏ కాలు జారినా, పిల్లకే మోసము.",”
“Telugu Proverb:
ఏదుకు పెడతల బుద్ధి”
“Telugu Proverb:
ఏకుల వంటి మెతుకులు వేసుకొని యెనప పెరుగు పోసుకొని యమరాలిని గనుక తింటూ వున్నాను గాని, దగ్గిరికి రాకండి పిల్లల్లాలా జడుసుకొనేరు”
“Telugu Proverb:
ఏతి అంటే ప్రేతి అంటాడు”
“Telugu Proverb:
ఎద్ద్దేమి యెరుగురా అటుకులచవి, గాడ్దేమి యెరుగురా గంధపొడి వాసన.",”