“Telugu Proverb:
ఎరుక పిడికెడు ధనము”
“Telugu Proverb:
ఎరుక పిడికెడు ధనము”
“Telugu Proverb:
ఎరుక పిడికెడు ధనము”
“Telugu Proverb:
ఎర్రను చూపి చేపను పట్టినట్టు”
“Telugu Proverb:
ఎద్దు దున్నగా పిణుజు వొగిరించినది”
“Telugu Proverb:
ఎలుకకు పిల్లి పొంచు వేశినట్టు”
“Telugu Proverb:
ఎద్దు పుండు కాకికి ముద్దా”
“Telugu Proverb:
ఎలుకకు పిల్లి సాక్షి”
“Telugu Proverb:
ఎద్దు యీనెనంటే, కొట్టాన కట్టుమన్నట్టు”
“Telugu Proverb:
ఎలుక చావుకు పిల్లి మూర్ఛపోనా”
“Telugu Proverb:
ఎద్దు యెండకు లాగ, దున్నపోతు నీడకు లాగ”
“Telugu Proverb:
ఎలుకమీది కోపాన యింటికి చిచ్చు పెట్టుకొన్నట్టు”
“Telugu Proverb:
ఎద్దుల వెంబడే తాళ్లు”
“Telugu Proverb:
ఎల్లవారమ్మల బ్రతుకు తెల్లవారితే తెలుస్తుంది”
“Telugu Proverb:
ఎద్ద్దేమి యెరుగురా అటుకులచవి, గాడ్దేమి యెరుగురా గంధపొడి వాసన.",”
“Telugu Proverb:
ఎలుగు మంటికి తండసము తీశినట్టు”
“Telugu Proverb:
ఎనుబోతుమీద వాన కురిశినట్టు”