“Telugu Proverb:
ఎలుకకు పిల్లి సాక్షి”
“Telugu Proverb:
ఎలుకకు పిల్లి సాక్షి”
“Telugu Proverb:
ఎలుకకు పిల్లి సాక్షి”
“Telugu Proverb:
ఎద్దు యీనెనంటే, కొట్టాన కట్టుమన్నట్టు”
“Telugu Proverb:
ఎలుక చావుకు పిల్లి మూర్ఛపోనా”
“Telugu Proverb:
ఎద్దు యెండకు లాగ, దున్నపోతు నీడకు లాగ”
“Telugu Proverb:
ఎలుకమీది కోపాన యింటికి చిచ్చు పెట్టుకొన్నట్టు”
“Telugu Proverb:
ఎద్దుల వెంబడే తాళ్లు”
“Telugu Proverb:
ఎల్లవారమ్మల బ్రతుకు తెల్లవారితే తెలుస్తుంది”
“Telugu Proverb:
ఋణశేషము, వ్రణశేషము, అగ్నిశేషము, వుంచకూడదు”
“Telugu Proverb:
ఎక్కితే గుర్రపు రౌతు, దిగితే కాలి బంటు”
“Telugu Proverb:
ఊళ్లు యేలే కొమారుడికన్నా వుపాదానమెత్తే పెనిమిటి నయము”
“Telugu Proverb:
ఎక్కిన వానికి యేనుగ లొజ్జు”
“Telugu Proverb:
ఋషిమూలము, నదీమూలము, స్త్రీమూలము విచారించకూడదు”
“Telugu Proverb:
ఎక్కిపోయి పట్టిచూచి దిగివచ్చి రాళ్ల రువ్వినట్టు”
“Telugu Proverb:
ఎంచబోతే మంచమెల్లా కంతలే”
“Telugu Proverb:
ఎంగిలిచేత్తో కాకికయినా మెతుకు విదపడు”