“Telugu Proverb:
ఎదట వున్నవాడు పెండ్లికొడుకు”
“Telugu Proverb:
ఎదట వున్నవాడు పెండ్లికొడుకు”
“Telugu Proverb:
ఎదట వున్నవాడు పెండ్లికొడుకు”
“Telugu Proverb:
ఎంతమంచి గొల్లకయినా, నిమ్మకాయంత వెర్రి లేకపోదు”
“Telugu Proverb:
ఎదటి పొయ్యి మండితే తన పొయ్యిలో నీళ్లు పోసుకొన్నట్టు”
“Telugu Proverb:
ఎంతమంచి పంది అయినా, అమేధ్యము తినక మానదు”
“Telugu Proverb:
ఎందుకు యేడుస్తావురా పిల్లవాడా అంటే, యెల్లుండి మావాండ్లు కొట్టుతారన్నాడట.",”
“Telugu Proverb:
ఎక్కడ కట్టితే నేమి, మనమందలో యీనితే సరి”
“Telugu Proverb:
ఎక్కడయినా బావా అంవచ్చునుగాని, వంగతోట వద్ద బావా అనగూడదు.",”
“Telugu Proverb:
ఋణశేషము, వ్రణశేషము, అగ్నిశేషము, వుంచకూడదు”
“Telugu Proverb:
ఎక్కితే గుర్రపు రౌతు, దిగితే కాలి బంటు”
“Telugu Proverb:
ఊళ్లు యేలే కొమారుడికన్నా వుపాదానమెత్తే పెనిమిటి నయము”
“Telugu Proverb:
ఎక్కిన వానికి యేనుగ లొజ్జు”
“Telugu Proverb:
ఋషిమూలము, నదీమూలము, స్త్రీమూలము విచారించకూడదు”
“Telugu Proverb:
ఎక్కిపోయి పట్టిచూచి దిగివచ్చి రాళ్ల రువ్వినట్టు”
“Telugu Proverb:
ఎంచబోతే మంచమెల్లా కంతలే”