“Telugu Proverb:
దొంగకు చేను పచ్చి లేదు”
“Telugu Proverb:
దొంగకు చేను పచ్చి లేదు”
“Telugu Proverb:
దొంగకు చేను పచ్చి లేదు”
“Telugu Proverb:
దేవుడిచ్చునేగాని తినిపించునా”
“Telugu Proverb:
దేవుడి పెండ్లికి అందరూ పెద్దలే”
“Telugu Proverb:
దేవుడూ వరమిచ్చినా పూజారి వరమివ్వడు”
“Telugu Proverb:
దేవుడితోడు నా మీద దయ వుంచ వలశినది”
“Telugu Proverb:
దెబ్బకు దయ్యము సహా అడలుతుంది”
“Telugu Proverb:
దూరపు కొండలు నునుపు, దగ్గిరికి పోతే రాళ్లూ, గుండ్లూ.Mountains are smooth at a distance, but rugged when near.'Tis distance lends enchantment to the view,And robes the mountains in its azure hue. Campbell.",”
“Telugu Proverb:
దూడా బర్రే వుండగా గుంజ అరిచినదన్నట్టు”
“Telugu Proverb:
దూడలేని పాడి దుఃఖపు పాడి”
“Telugu Proverb:
దూడ కుడిస్తేగాని, ఆవు చేపదు”
“Telugu Proverb:
దూడ కుడిచినట్టా దుత్తలో పడ్డట్టా”
“Telugu Proverb:
దుష్టునికి దూరముగా వుండ వలశినది”
“Telugu Proverb:
దుబ్బు కాగెడు, వెన్ను మూరెడు, దూసితే దోశెడు, వూదితే యేమీ లేదు.",”
“Telugu Proverb:
దున్నేవాండ్లకు లేళ్ల చూపించినట్టు”
“Telugu Proverb:
దున్నబోతే దూడలలోనూ, మేయబోతే ఆవులలోనూ”
“Telugu Proverb:
దున్నపోతు యీనినదంటే, దూడను కట్టి వేయుమన్నట్టు.",”