“Telugu Proverb:
దాసరివా జంగమవా అంటే, ముందరి వూరికొద్దీ అన్నాడట.",”
“Telugu Proverb:
దాసరివా జంగమవా అంటే, ముందరి వూరికొద్దీ అన్నాడట.",”
“Telugu Proverb:
దాసరివా జంగమవా అంటే, ముందరి వూరికొద్దీ అన్నాడట.",”
“Telugu Proverb:
దాసరి పాట్లు పెరుమాళ్లకు యెరుక”
“Telugu Proverb:
దాసరి పాటకు ముష్టి ముజరా”
“Telugu Proverb:
దాసరి తప్పు దండముతో సరి”
“Telugu Proverb:
దారిని పొయ్యే వ్యాజ్యము కొని తెచ్చుకొన్నట్టు”
“Telugu Proverb:
దానము అయితే యివ్వలేను, దండగ అయితే పెట్టగలను”
“Telugu Proverb:
దాగ పోయిన చోట దయ్యాలు పట్టుకొన్నట్టు”
“Telugu Proverb:
గోభూతిలహిరణ్యాజ్యవాసోధాన్యగుడానిచ|,”
“Telugu Proverb:
దర్యా మే కష్కష్”
“Telugu Proverb:
దరిద్రుడు తల కడగబోతే, వడిగండ్ల వాన వెంబడే వచ్చినది”
“Telugu Proverb:
దయ్యముల ముందర బిడ్డ బ్రతుకునా”
“Telugu Proverb:
దయ్యము కొట్టనూ బిడ్డ బ్రతకనా”
“Telugu Proverb:
దయ్యపు కంటికి పేల గింజ వేంగెము”
“Telugu Proverb:
దయ దర్రుమంటే నెత్తి చుర్రుమంటుంది”