“Telugu Proverb:
దున్నక చల్లితే, కొయ్యక పండినది.",”
“Telugu Proverb:
దున్నక చల్లితే, కొయ్యక పండినది.",”
“Telugu Proverb:
దున్నక చల్లితే, కొయ్యక పండినది.",”
“Telugu Proverb:
దుక్కిటెద్దు దేశాంతరము వెళ్లినట్టు”
“Telugu Proverb:
దీపము వుండగానే చక్కపెట్టుకో వలశినది”
“Telugu Proverb:
దీపము ముడ్డి కింద చీకటి”
“Telugu Proverb:
దిసమొలవాడి దగ్గిరికి దిగంబరుడు వచ్చి బట్ట అడిగినట్టు”
“Telugu Proverb:
దిసమొలవాడా కాళ్లకట్టు వానికి కప్పుమన్నట్టు”
“Telugu Proverb:
దివ్వె తీశిన గూడు వలె వున్నది”
“Telugu Proverb:
దివిటీ కింది దీపము”
“Telugu Proverb:
దినము మంచిదని తెల్లవార్లూ దొంగిలినట్టు”
“Telugu Proverb:
దినగండము వెయ్యేండ్లు ఆయుస్సు”
“Telugu Proverb:
దిగులు పడితే, వెతలు తీరునా”
“Telugu Proverb:
దిక్కులేని వారికి దేవుడే దిక్కు”
“Telugu Proverb:
దిక్కులేని యింట్లో దయ్యాలు కాపురము చేస్తవి”
“Telugu Proverb:
దిక్కులేని దివాణముగా వున్నది”
“Telugu Proverb:
దాస్తిని వేరుండు మొగుడా”
“Telugu Proverb:
దాసీ కొడుకయినా కాసు గలవాడు రాజు”